welcome

welcome
0535816840

Wednesday 10 August 2016

MY REFERAL LINKS

ref 01   bitminer     OPEN

ref 02   bitcodaily  OPEN

ref 03   mxrs          OPEN

ref04  evry 30mnts  OPEN

Monday 18 July 2016

HOW TO SPEEDUP YOUR "LAPTOP OR SYSTEM " SOME TRICKS

first trick STEP 1
GO TO THIS-PC (OR) MY COMPUTER 
THEN RIGHT CLICK>>>>>SELECT  LAST ONE " properties "


 





STEP 2
SELECT " settings"



STEP 3
default " set as first one " but you select " custom" and uncheck all Box

                                  " Only check one Box see in the picture " for Icone Thumbnails Then "Apply" and Ok

Sunday 3 July 2016

TELUGU FONTS

                                          https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjRiJvv-8hbQNCMpFzZYRvzHsrgICfWyNXhREEdEKcA6pPUpsZDNt07MX0smDReHYXwRys5_vNNoIMzjIPcEF0aQ1Np1vZzHJb-EXimB6pCSLhlPpXkM9EI8m6uhFw3t_KpnDUlbHu32eny/s1600/
                                                    DOWNLOAD
                                                 password :mahi

TELUGU FONTS

                                          https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEjRiJvv-8hbQNCMpFzZYRvzHsrgICfWyNXhREEdEKcA6pPUpsZDNt07MX0smDReHYXwRys5_vNNoIMzjIPcEF0aQ1Np1vZzHJb-EXimB6pCSLhlPpXkM9EI8m6uhFw3t_KpnDUlbHu32eny/s1600/ 
                                                    DOWNLOAD
                                                 password :mahi

Monday 20 June 2016

JUST INVEST 10 00 000 SATOSHI AND GET LIFE TIME EARNINGS....


HashOcean  YOU BUY 20 KHS/26000 PER DAY

AND AGAIN 20 KHS BUY THEN INCREASE YOUR EARNINGS....PLEASE CLICK HERE TO  REGISTER

Monday 9 May 2016

BETTERNET DOWNLOD

                                                     
                                                                 DOWNLOAD

Friday 1 April 2016

DONGANU MINCHINA DONGA

                                                దొంగను మించిన దొంగ
పూర్వం జంపయ్యు, మొగలయ్యు అనే పేరుమోసిన దొంగలు ఉండేవారు. ఎవరి ప్రాంతాలలో వారు పెద్దదొంగగా పేరు సంపాదించారు. ఒకరి గురించి వురొకరు విన్నారు గానీ, ఒకరినొకరు కలుసుకోలేదు.

అనుకోకుండా ఒకసారి ఇద్దరూ కలుసుకున్నారు. జంపయ్యును తన ఇంటికి భోజనానికి పిలిచాడు మొగలయ్యు. అతడి తెలివితేటలు ఏమాత్రమో తెలుసుకుందామనే కుతూహలంతో మాత్రమే వెళ్లాడు జంపయ్య. మొగలయ్య బంగారు గిన్నెలో భోజనం పెట్టాడు. జంపయ్యు కన్ను ఆ గిన్నెపై పడింది. ‘ఎలాగైనా దాన్ని దొంగిలించాలి’ అనుకున్నాడు. మొగలయ్యు అతని ఉద్దేశాన్ని పసిగట్టి జాగ్రత్త కోసం ఒక ఉపాయం ఆలోచించాడు. ఆ గిన్నెను కొంచెం కదిలించినా ఒలికిపోయేటంత నిండా నీటిని పోసి, దాన్ని ఉట్టి మీద పెట్టాడు. సరిగ్గా ఆ ఉట్టి కిందే అతను పడుకున్నాడు.

జంపయ్యుకు ఆ ఇంట్లోనే వురొక చోట పడక ఏర్పాటు చేశాడు. మొగలయ్యు గాఢ నిద్రలో ఉండగా జంపయ్యు వెళ్ళి కొన్ని బూడిద కచ్చికలు ఒక్కొక్కటిగా బంగారు గిన్నెలో వేశాడు. అవి నీటిని పీల్చుకున్నాయి. జంపయ్య ఆ గిన్నెను దొంగిలించి, దగ్గరలో ఉన్న చెరువులో మొలలోతు నీళ్లలో గిన్నెను పాతిపెట్టి, గుర్తుగా ఒక కర్రను గుచ్చి ఏమీ ఎరగనట్లు తిరిగి వచ్చి పడుకున్నాడు. మొగలయ్యు మెలకువ వచ్చి చూడగా గిన్నె కనిపించలేదు.
అది జంపయ్యు పనే అనుకొని అతని దగ్గరకు వచ్చి పరిశీలించగా మొలవరకు నీటితో తడిసి ఉండటం గవునించాడు. వెంటనే చెరువు దగ్గరకు పరుగెత్తి మొగలయ్యు గుర్తుగా పెట్టిన కర్ర దగ్గర వెతికి గిన్నెను తెచ్చుకున్నాడు.

వురునాడు జంపయ్యు ఆ గిన్నెను చూసి ‘‘ఇలాంటివి నీ దగ్గర రెండు గిన్నెలు ఉన్నాయూ?’’ అని అడిగాడు. అప్పుడు మొగలయ్యు తన దగ్గర ఒక్క గిన్నె మాత్రమే ఉందని, అది నిన్నటిదేనని చెప్పాడు. జంపయ్యుకు అంతా అర్థవురుుపోరుుంది. ‘దొంగను దొంగే పట్టాలి కదా’! అని వునసులో అనుకుని ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారు

Saturday 26 March 2016

MANA TELUGU KATHA.....

                                                      బంగారు పక్షి కథ 
  అనగా అనగా ఒక ఊళ్ళో మల్లయ్య అనే రైతు ఉండేవాడు. అతని భార్య సుబ్బమ్మ. ఒకరోజున, మల్లయ్య పొలానికి వెళ్తుండగా అతనికి ఒక బంగారు పక్షి కనబడ్డది. అది ఒక అరుగు మీద కూర్చొని ఉన్నది. మల్లయ్యకు దాన్ని చూస్తే ముచ్చట వేసింది. అయితే అదే సమయానికి గుంటనక్క ఒకటి పక్షి వెనకగా వచ్చి దాన్ని పట్టుకోబోయింది. మల్లయ్య వెంటనే తన చేతిలో‌ఉన్న కర్రను నక్కమీదికి విసిరేసాడు. బంగారు పక్షి ఉలిక్కిపడి చూసేసరికి, గుంటనక్క తన వెనుకనే ఉన్నది. వెంటనే అది ఎగిరిపోయింది; గుంటనక్క కూడా అడవిలోకి పరుగుతీసింది.

ఆ బంగారు పక్షి చాలా మంచిది. “నన్ను రక్షించినందుకు నీకు చాలా ధన్యవాదాలు మనిషీ” అనుకున్నది అది, తన మనసులో. మరుసటిరోజున అది మల్లయ్యకోసం అదే అరుగు మీద కూర్చొని ఎదురుచూసింది. కానీ‌ మల్లయ్య రాలేదు. ఎందుకంటే, మల్లయ్యకు ఆరోగ్యం‌ బాగా లేకుండింది. ఆ తరువాత మల్లయ్య రెండు రోజులు మాత్రమే బ్రతికాడు- తరువాత అతను చనిపోయాడు.

బంగారు పక్షి అతనికోసం ప్రతిరోజూ ఎదురుచూసేది. చివరికి అది మల్లయ్యను వెతుక్కుంటూ అతని ఇంటికి పోయింది. అప్పుడుగాని దానికి అర్థం కాలేదు- మల్లయ్య తనకు ఎందుకు కనబడలేదో. భర్త లేని సుబ్బమ్మను చూస్తే దానికి జాలి వేసింది. ఆనాటినుండీ అది ప్రతిరోజూ వచ్చి, మల్లయ్య ఇంటి ముందు ఒక బంగారు ఈకను వదిలి వెళ్ళటం మొదలు పెట్టింది.

సుబ్బమ్మ ఆ ఈకల్ని ఒక్కటొక్కటిగా ప్రక్క ఊళ్ళో అమ్ముకొనేది. ఒక్కొక్క బంగారు ఈకకు చాలా డబ్బులు వచ్చేవి. అంతలో బంగారు పక్షి మరిన్ని ఈకలు వదిలి వెళ్ళేది. అలా రానురాను సుబ్బమ్మ ఊళ్ళోకెల్లా ధనవంతురాలైంది.

సంపద పెరిగిన కొద్దీ సుబ్బమ్మకు ఆశకూడా హెచ్చింది. తనకు ఈకలు ఇస్తున్న బంగారు పక్షిని పట్టుకొని దాని ఈకలన్నిటినీ పీక్కోవాలని ఆమె కలలు కనటం మొదలు పెట్టింది. బంగారు పక్షికోసం మాటువేసి, ఆమె ఒకరోజున దాన్ని పట్టుకోబోయింది. చురుకుగా ఉన్న పక్షి, ఆమెనుండి తప్పించుకొని పారిపోయింది. సుబ్బమ్మ దానికోసం తరువాత చాలా రోజులపాటు ఎదురుచూసింది గానీ, అది ఇక తిరిగి అటువైపుకు రాలేదు.
ఆశపోతు సుబ్బమ్మకు మామూలుగా వచ్చే బంగారుఈక కూడా దొరకకుండా అయ్యింది!
మీ మహి .............ప్లీజ్ like  comment .....Thank you.

Telugu samethalu & podupu kathalu....daily updates